శుక్రవారానికి తెలంగాణ అసెంబ్లీ వాయిదా...! 1 y ago
TG: తెలంగాణ శాసనసభ, శాసనమండలి శుక్రవారానికి వాయిదా వేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం అనంతరం వాయిదా వేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైతులు, మహిళలు, విద్యాకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్ కేటాయింపులు చేశారు.